జగనన్న విద్యా కానుక
- 34 Sachivalayam- Guntakal
- Oct 8, 2020
- 1 min read

విద్యార్థుల విద్యాభ్యాసానికి అవసరమైన బ్యాగు, పుస్తకాలు, నోట్ బుక్స్, మూడు జతల యూనిఫారాలు, బూట్లు, రెండు జతల సాక్స్‌లు, బెల్టు.. వంట ఏడు రకాల వస్తువులను కిట్లలో ఉంటాయి
మరో ప్రతిష్టాత్మక పథకానికి ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. జగనన్న విద్యా దీవెన పథకాన్ని ఆయన ప్రారంభించారు. గురువారం కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు జెడ్పీ పాఠశాలలో ‘జగనన్న విద్యాకానుక’ పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు.
ఇందులో బాగంగా సత్యనారాయనపేట లోని ఉర్దు ప్రైమరీ స్కూల్ నందు కూడా కిట్స్ అందించటం
Comments