top of page
 34 వ వార్డు సచివాలయము

సచివాలయాల ద్వారా ఇంటి ముంగిటకే పాలన..

దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామా, వార్డు సచివాలయాల వ్యవస్థను తెచ్చింది. అవినీతికి కానీ, వివక్షతకు కానీ తావు ఇవ్వకూడదని, పరిపాలన అన్నది ప్రజలకు చేరువ కావాలన్న ప్రధాన ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఈ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. జనవరి 26 వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో ప్రారంభమయిన  34 వ వార్డు సచివాలయములో  దాదాపు 35 ప్రభుత్వ శాఖలకు సంబంధించి 500 సేవలు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.

సచివాలయ సమగ్ర సమాచారము 

ఎలక్షన్  వార్డు నెంబర్ : 19 

రెవెన్యూ వార్డు నెంబర్ : 12 

వార్డ్ సచివాలయం నెంబర్ : 21003034 

వార్డ్ పేరు : సత్యనారాయణ పేట 

వార్డ్ సచివాలయం లోని సెక్రెటరీలు : 6 

వార్డ్ వాలెంటర్లు :16 

డోర్ నంబర్స్ వరుస : 12/1 నుంచి 12/509

(ఎలక్షన్  వార్డు ప్రకారం ) 

హిందూ దేవాలయాలు : 5 

1.KAALI MATA TEMPLE 

2.SUBRAHMANYA SWAMY TEMPLE

3.ANJANEYA SWAMY TEMPLE

4.BHAVANI TEMPLE

5.MAREMMA TEMPLE

మసీదులు : 1 -  MOHAMMADIA MASJID

దర్గాలు : 1

 

చర్చిలు :  2 - GOSPEL HALL 

జనాభా : (ఓటు హక్కు గలవారు )

 

ఎస్‌సి  మగవారు : 338 

ఎస్‌సి ఆడవారు :  415 

ఎస్‌టి మగవారు : 4

ఎస్‌టి ఆడవాళ్ళు : 5

బి‌సి మగవారు  : 580 

 

బి‌సి ఆడవారు : 797 

 

మొత్తం మగవారు : 1528 

మొత్తం ఆడవారు : 1661 


 

మొత్తం పింఛణుధారులు : 185

మొత్తం ఆరోగ్య శ్రీ కార్డ్స్ : 783

మొత్తం రైస్ కార్డ్స్ : 549

మొత్తం యూనిట్లు : 1644

వాహనమిత్ర  లబ్దిదారులు: 8

రేషన్ షాపులు :2 

1. 1286023 

2. 1286024 

విద్యా దీవెన/వసతి దీవెన  : 56

అమ్మఒడి మొదటి విడత : 298 

మొత్తం క్లస్టర్లు : 16 

హౌస్ హోల్డ్ ​మప్పింగ్ చేయబడిన కుటుంబాల  సంఖ్య :: 727

మప్పింగ్ చేయించుకొన్నవారి సంఖ్య : 2033

సచివాలయ విస్తీర్ణం : 2240 చ.అ 

19వ వార్డ్ విస్తీర్ణం : 0.117 Sq.Km (or)   28.995 Acres

స్కూల్ ల సంఖ్య : 02

బహదూర్ షా జాఫర్ న్యూ మున్సిపల్ ఉర్ధు ప్రైమరీ స్కూల్

టీచర్ ల సంఖ్య : 

 

విద్యార్థుల  సంఖ్య : 

2 కందుకూరి వీరేశలింగం పంతులు స్కూల్

టీచర్ ల సంఖ్య : 

 

విద్యార్థుల  సంఖ్య : 

మొత్తం SHG : 52 

Grama - Ward Sachivalayam Logo.png

వై.యస్.ఆర్  నవశకం

సత్యనారాయణ పేట వార్డు సచివాలయము

పింఛన్ కావాలన్నా..రేషన్ కార్డు కావాలన్నా.. ఇంటి పట్టాలు కావాలన్నా.. తాగునీటి సరఫరా సమస్య ఉన్నా.. సివిల్ పనులకు సంబంధించిన పనులు ఉన్నా.. వైద్యం కానీ.. ఆరోగ్యం కానీ.. రెవిన్యూ కానీ.. భూముల సర్వేకానీ.. శిశు సంక్షేమం కానీ.. డెయిరీ కానీ, పౌల్ట్రీ లాంటి  రంగాల సేవలు కానీ.. ఇలాంటివెన్నో గ్రామ సచివాలయాల్లో అర్జీ పెట్టుకున్న 72 గంటలోనే సమస్యను పరిష్కరిస్తారు.

more

About Us

దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామా,వార్డు సచివాలయాల వ్యవస్థను తెచ్చింది. ఈ వ్యవస్థ లో భాగంగా గుంతకల్ నందు గల 19 వ ఎలెక్షన్ వార్డ్ లో అనగా సత్యనారాయంపేట నందు Near KVLP Municipal Primary స్కూల్ ప్రాంగణం లో ప్రజలకు చేరువ లో ఉండాలి అనే సదుద్ధేశం తో ఏర్పాటు చేయటం  జరిగింది . ఈ సచివాలయం నిర్వహణకు కార్యాలయ సిబ్బంది 6 గురు , వాలెంటర్లు 16 మంది తో పాటు ఒక స్పెషల్ ఆఫీసర్ ని నియమించటం జరిగింది.  

WhatsApp Image 2020-02-13 at 10.58.19 AM

Ward secreteriat Services

Since 2020, 34th sachivalayam in gutakal has been nurturing and supporting our ward peoples. All of our programs are designed with their best interests in mind. At 34th sachivalayam, we provide our youth with the skills they need to thrive in society. we have a variety of programs that are available to all. Browse through our services, and see the extent of what we have to offer.

హౌస్ హోల్డ్ మప్పింగ్ 

పల్లె నవ్వింది.. మహాత్ముడి ఆశయం నెరవేరుతోందని. ఊరు ఊపిరి తీసుకుంది. ఇక పట్టణంపై గ్రామం ఆధారపడనక్కర్లేదని. జాతిపిత 150వ జయంతి నాడు దేశం కొత్త సందేశం అందుకుంది.. గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రాణం పోసుకుందని. చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. గ్రామ పాలనకు శ్రీకారం చుడుతూ బుధవారం జిల్లావ్యాప్తంగా 835 సచివాలయాలు ఏర్పాటు కానున్నాయి. ఇక పనులు ఆలస్యమవుతాయని బాధ ఉండదు. పేదవాడికి సంక్షేమం అందదనే బెంగ ఉండదు

ఇంటి  వద్దకే పెన్షన్   

పింఛన్ల పెంపు
నవరత్నాలు
ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఏటా రూ.24,000 నుంచి రూ.48,000 వరకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రస్తుతం పింఛన్ తీసుకోవడానికి ఉన్న వయసును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తారు. అవ్వతాతలకు నెలకు రూ.2250, ఇస్తూ దానిని రూ.3 వేలకు పెంచుకుంటూ పోతాము. దివ్యాంగులకు రూ.3000 పింఛన్ అందిస్తారు.

అమ్మ ఒడి , ఫీజు రీయింబర్స్మెంట్

నవరత్నాలు

పేదవాడి చదువుకయ్యే ఖర్చును ప్రభుత్వం పూర్తిగా భరిస్తుంది. దీని ద్వారా ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.1 లక్ష నుంచి రూ. 1.50 లక్షల వరకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ మొత్తం కాకుండా విద్యార్థులకు వసతి, భోజనం కోసం ఏటా అదనంగా రూ. 20 వేలు ఇస్తారు.

WhatsApp Image 2020-02-14 at 1.45.34 PM.
WhatsApp Image 2020-03-02 at 9.50.24 AM.
178212_104022513090350_1689511684_o_edit

శ్రీ బండి శేషన్న గారు , 
కమిషనర్

గుంతకల్లు పుర పాలక సంఘం 

34th ward secretaries  

Be in the Know!

WhatsApp%2520Image%25202020-03-04%2520at
WhatsApp%20Image%202020-03-01%20at%2011.
Untitled-1%20copy_edited.jpg
vijaya%20bharathi_edited.jpg

విజయ భారతి   
Ward Health Secretary

Ph : +91-8686443755

WhatsApp%20Image%202020-03-01%20at%208.1

బి . రామలింగన్న    
Ward Revenue Secretary

Ph : +91-9705674725

jaya%20lakshmi_edited.jpg

బండి జయలక్ష్మీ    
Ward Women & Weaker Sections Protection Secretary

Ph : +91-9959665951

​సచివాలయ వాలంటిర్లు

అంజన నరేష్ 
Ward Administrative Secretary 

Ph : +91-9154561868

WhatsApp%20Image%202020-03-01%20at%208.1

శ్వేత  
Ward Education & Data processing  Secretary 

Ph : +91-9177801404 

వరలక్ష్మి 
Ward Welfare & Development Secretary

+91-9177147941

sravanthi photo.jpg

స్రవంతి  
Ward Sanitation & Environment  Secretary 

Ph : +91-8247349445

మనోజ్ కుమార్ 

Ward ​Amenities Secretary 

+91-9985256892 

Devendra.jpg

దేవేంద్ర  
Ward Planning & Regulation Secretary 

Ph : +91-8886441935

WhatsApp%20Image%202020-03-01%20at%209.3
usharani_edited.jpg
WhatsApp%20Image%202020-02-13%20at%2010.
WhatsApp%20Image%202020-03-01%20at%208.5

Shaik Thahera Begum

CLUSTER : 19/01

Ph : +91-8096076386 

Aravili Usharani

CLUSTER : 19/02

Ph : +91-8096076473

Pulachintha Maria Rani

CLUSTER : 19/03

Ph : +91-8096076545

Kallamadi Sandhya Rani

CLUSTER : 19/04

Ph : +91-8096076602 

WhatsApp%20Image%202020-03-06%20at%203.2

Bestha Gangadhara

CLUSTER : 19/05

Ph : +91-8096076536  

WhatsApp%20Image%202020-03-02%20at%203.0

J Durga Satish

CLUSTER : 19/06

Ph : +91-8096076404 

pp%20(1)_edited.jpg

Bandari Raju

CLUSTER : 19/07 

Ph : +91-8096076468  

WhatsApp%20Image%202020-02-27%20at%203.2

Raja Sekhar

CLUSTER : 19/08

Ph : +91-8096076551

WhatsApp Image 2020-03-02 at 3.15.12 PM.

Kolla Ravi

CLUSTER : 19/09

Ph : +91-8096076342

mary_edited.jpg

P Mary Kumar

CLUSTER : 19/10

Ph : +91-8096076549 

hari%20babu_edited.jpg

R Hari Babu

CLUSTER : 19/11

Ph : +91-8096076442

WhatsApp%20Image%202020-03-01%20at%208.2

P Baby

CLUSTER : 19/12

Ph : +91-8096076560

WhatsApp%20Image%202020-03-01%20at%208.0

V Lakshmanna

CLUSTER : 19/13

Ph : +91-8096076311 

WhatsApp%20Image%202020-03-01%20at%207.4

Kavitha

CLUSTER : 19/14

Ph : +91-8096076268  

ashok1_edited.jpg

P Ashok

CLUSTER : 19/15

Ph : +91-8096076560

WhatsApp%2520Image%25202020-03-04%2520at

Golla Sreekanth

CLUSTER : 19/16

Ph : +91-8096076349

Contact Us

సచివాలయం పనిచేయు వేళలు

ఉదయం : 10:00 నుంచి  సాయంత్రం  5:00  వరకు 

స్పందన సమయము 

సెలవు దినములు మినహాయించి అన్నీ రోజులు నిర్వహించబడును.

​సమయము మధ్యాణము 3 నుంచి 5 వరకు.  

34th Ward secretariat - Satyanarayanapeta - 1003034
Near KVLP Municipal Primary School, Satyanarayanapeta, Guntakal, Anantapur, AP,  India-515801

Guntakal Municipality

©2020 by 34sachivalayam. Proudly created By Anjana Naresh

bottom of page