సచివాలయ వాలెంటర్స్ కి సిమ్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమము.
- 34 Sachivalayam- Guntakal
- Feb 27, 2020
- 1 min read
Updated: Mar 6, 2020
34 వ సచివాలయము సత్యనారాయణ పేట నందు సచివాలయ సిబ్బంది అయిన వాలెంటర్స్ లకు ప్రభుత్వం చే మంజూరు చేయబడిన ఐడియా సిమ్ కార్డ్స్ లను వార్డ్ పరిపాలనా కార్యదర్శి శ్రీ అంజన నరేష్ , మరియు వార్డ్ సంక్షేమ మరియు అభివృద్ది కార్యదర్శి అయిన M వరలక్ష్మి గారి చే పంపిణీ చేయటం జరిగింది.

Comments