34 సచివాలయం లో ఉన్న రజకులు మరియు టైలర్లు, నాయి బ్రహ్మనులను గుర్తించేందుకు వాలెంటిర్లకు అవగాహన సదస్సు
- 34 Sachivalayam- Guntakal
- Feb 27, 2020
- 1 min read
Updated: Mar 6, 2020
34 సచివాలయం లో ఉన్న రజకులు మరియు టైలర్లు, నాయి బ్రహ్మనులను గుర్తించి , పథకం యొక్క పూర్తి సమాచారం పై వాలెంటిర్లకు అవగాహన సదస్సు ని వార్డ్ సంక్షేమ మరియు అభివృద్ది కార్యదర్శి అయిన M వరలక్ష్మి గారు నిర్వహించటం జరిగింది.ఇందులో వార్డ్ విద్యా కార్యదర్శి అయిన శ్వేత గారు మరియు ఇతర సెక్రెటరీలు, వాలెంటర్లు పాల్గొనటం జరిగింది.

Comments